Sirivennela sitarama sastry biography of barack
Sirivennela sitarama sastry biography of barack
Agnyaathavaasi!
దేవదాస్ (2018 సినిమా)
2018 మూస:Country2nationality film{{SHORTDESC:2018 మూస:Country2nationality film|}}
దేవదాస్ 2018, సెప్టెంబరు 27న విడుదలైన తెలుగుచలనచిత్రం.[4]వైజయంతీ మూవీస్ పతాకంపై సి.
అశ్వినీదత్ నిర్మాణ సారథ్యంలో టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, నాని, రష్మికా మందన్న, ఆకాంక్ష సింగ్ నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2019, నవంబరులో జీ స్టూడియోస్ సంస్థ డాన్ ఔర్ డాక్టర్ పేరుతో అనువాదం చేసింది.[5]
కథా నేపథ్యం
[మార్చు]పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్ దేవ (నాగార్జున), తనను ఆదరించి పెంచిన దాదా (శరత్ కుమార్)ను ప్రత్యర్థులు చంపేయటంతో బయటకు వస్తాడు.
దేవ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు దేవాను పట్టుకోవాలని ప్లాన్ వేస్తారు.
Aadavaari Maatalaku Arthaale Verule
దీంతోపాటు దాదాను చంపిన డేవిడ్ (కునాల్ కపూర్) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పోలీస్ దాడిలో గాయపడిన దేవకు డాక్టర్ దాస్ (నాని) చికిత్స చేస్తాడు. తన గురించి తెలిసినా కూడా పోలీసులకు పట్టివ్వని దాస్ మంచితనం చూసి, దేవ అతనితో స్నేహం చేస్తాడు.
మొదట్లో కాస్త ఇబ్బం